నేడు ఓట్ల లెక్కింపుపై శిక్షణ | today on election counting of cotes training | Sakshi
Sakshi News home page

నేడు ఓట్ల లెక్కింపుపై శిక్షణ

Published Mon, May 5 2014 3:00 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

today on election counting of cotes training

 నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ ఆఫీసర్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ జె.శంకరయ్య తెలిపారు. మోతీ లాల్, రామకృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఐదుగురు అధికారులకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement