నేడు తెలంగాణలో బాబు త్రీడీ ప్రచారం | Today the telengana Babu 3d campaign | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణలో బాబు త్రీడీ ప్రచారం

Published Tue, Apr 22 2014 1:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

నేడు తెలంగాణలో బాబు త్రీడీ ప్రచారం - Sakshi

నేడు తెలంగాణలో బాబు త్రీడీ ప్రచారం

 హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు త్రీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. మంగళవారం తెలంగాణలోని మూడు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది. సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం పర్యటనల్లో ఉన్న చంద్రబాబు అక్కడి నుంచే తెలంగాణ జిల్లాల్లో త్రీడీ టెక్నాలజీ ద్వారా ప్రచారం చేయనుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement