కోతుల నుంచి వచ్చే జ్వరం... ‘మంకీ ఫీవర్’! | Fever from monkeys ... 'Monkey Fever'! | Sakshi
Sakshi News home page

కోతుల నుంచి వచ్చే జ్వరం... ‘మంకీ ఫీవర్’!

Published Fri, Oct 9 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

Fever from monkeys ... 'Monkey Fever'!

మెడి క్షనరీ
 

వాడుకభాషలో ‘కోతుల జ్వరం’ లేదా క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్‌డీ) అని పిలిచే ఈ జబ్బు కోతుల మీద నివసించే పేల వంటి ఒక రకం క్రిముల ద్వారా మనుషులకు వస్తుంది. కోతులపై ఉండే ఈ క్రిములు మనుషుల్ని కుట్టడం వల్ల ఇది  మనుషులకు వస్తుంది. దీన్ని మొట్టమొదటిసారి 1957లో కర్ణాటకలోని ‘క్యాసనర్ ఫారెస్ట్’ అనే అడవిలో కనుగొన్నారు.

కాబట్టి దీన్ని క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ అంటారు. ఈ జ్వరాన్ని తెచ్చే వైరస్ కూడా డెంగ్యూను వ్యాపింపజేసే ‘ఫ్లావివిరిడే’ కుటుంబానికి చెందినదే. కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో మంకీ ఫీవర్ వ్యాప్తి ఉంది. ఇక కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో గల అటవీ ప్రాంతంలో గత మూడేళ్ల నుంచి వరసగా ఈ  వ్యాధి కనిపిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement