మాస్టర్ హెల్త్ చెకప్‌లో ఏయేపరీక్షలు చేస్తారు?
చాలా సంస్థల్లో వాటి వాటి ప్యాకేజీలను బట్టి కొన్ని పరీక్షలు అదనంగా ఉండవచ్చు. మరికొన్ని ఉండకపోవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి సాధారణంగా లభ్యమయ్యే ముఖ్య పరీక్షలు.
బ్లడ్ షుగర్ ఫాస్టింగ్(పరగడుపున), పోస్ట్ లంచ్ (ఆహారం తీసుకున్న తర్వాత)
హెమోగ్రామ్ బ్లడ్ గ్రూప్‌ను నిర్ధారించే పరీక్ష (ఆర్‌హెచ్ ఫ్యాక్టర్స్‌తో)
లిపిడ్ ప్రొఫైల్ (డెరైక్ట్ ఎల్‌డిఎల్) బ్లడ్ యూరియా సీరమ్ క్రయోటనైన్
లివర్ ఫంక్షన్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ స్టడీ స్టూల్ రొటీన్ చెక్ టు డి ఎకో
థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ (టిఎస్‌హెచ్) ఇ.సి.జి(ఎలక్ట్రో కార్డియోగ్రామ్)
ఎక్స్-రే చెస్ట్ పిఎ వ్యూ అల్ట్రాసౌండ్ (హోల్ అబ్డామిన్) బాడీ మాస్ ఇండెక్స్
ఫిజీషియన్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవడం
డైటీషియన్‌ను సంప్రదించి పాటించాల్సిన ఆహార నియమాలను తెలుసుకోవడం