ప్రేమ తర్వాత.. | Anushka Sharma and Virat Kohli Are Reportedly Moving in Together | Sakshi
Sakshi News home page

ప్రేమ తర్వాత..

Published Fri, Dec 19 2014 7:30 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

ప్రేమ తర్వాత..

ప్రేమ తర్వాత..

ప్రేమసాగరంలో మునిగి తేలుతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ లవ్ జర్నీ జోరు పెంచాలని ఫిక్సయ్యారు. ఇద్దరూ సహజీవనం చేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇదే విషయమే విరాట్.. అనుష్క శర్మ పేరెంట్స్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నట్టు సమాచారం. వాళ్లు కూడా సరే అనడంతో.. ఈ పరుగుల వీరుడు అనుష్కతో సహజీవనానికి సరిపడా నెలవు కోసం వెదుకులాటలో ఉన్నాడట. ప్రస్తుతం ముంబైలో అనుష్క ఉంటున్న వెర్సోవా ప్యాడ్‌కు దగ్గర్లోనే ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నాడట విరాట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement