దెయ్యాల గోల..! | Bollywood celebs flaunt their imaginations on Halloween | Sakshi
Sakshi News home page

దెయ్యాల గోల..!

Published Thu, Nov 6 2014 12:23 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

దెయ్యాల గోల..! - Sakshi

దెయ్యాల గోల..!

ఈ వారమంతా దెయ్యాల గోలతో బాలీవుడ్ షేకైపోయింది. ఏ పార్టీకెళ్లినా... ఎవర్ని చూసినా... భూతాలు, పిశాచాల్లా భయపెట్టేశారు. సమాధులు, బూజు పట్టిన బురుజుల సెట్టింగుల్లో చిందులేసి దుమ్ములేపారు. ప్రియాంకాచోప్రా, సన్నీ లియోన్, బిపాసాబసు... ఎవరూ మినహాయింపు లేదు. ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌తో వారు మాస్క్‌లేసుకుని తెగ ఎంజాయ్ చేశారు. హాలోవీన్ ఫెస్టివల్‌లో భాగమిదంతా! ఆ ఉత్సాహం అంతటితో ఆగలేదు. ఆ ఫొటోలను ఇదిగో ఇలా సోషల్ నెట్‌వర్క్‌ల్లో పోస్ట్ చేసి ప్రపంచమంతా ఫియర్ ఫీవర్ పాస్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement