అమ్మా నాన్న.. ఓ హాలీవుడ్ అమ్మాయి | Kate Winslet says divorce is good for kids, teaches them to stuggle | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్న.. ఓ హాలీవుడ్ అమ్మాయి

Published Tue, Feb 3 2015 8:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:41 PM

అమ్మా నాన్న..  ఓ హాలీవుడ్ అమ్మాయి

అమ్మా నాన్న.. ఓ హాలీవుడ్ అమ్మాయి

ఇక కలిసి ఉండలేం.. విడాకులే మార్గం అని భార్యభర్తలు డిసైడ్ అయితే.. మీ కోసం కాకపోయినా.. మీ పిల్లల కోసమైనా కలసి ఉండమని ఎవరైనా చెబుతారు. కానీ, హాలీవుడ్ నటి కేట్ విన్స్‌లెట్ మాత్రం భార్యభర్తలు విడిపోతేనే వారి పిల్లలకు మంచిదని చెబుతోంది.

చిన్నతనంలో ఏకాకిగా మారితేనే నిజమైన జీవితం అంటే ఏంటో తెలుసొస్తుందని వేదాంతం చెప్పింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఒంట రిగా ఫేస్ చేస్తేనే ఫ్యూచర్ బ్యూటిఫుల్‌గా  ఉంటుందని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్‌లో రెండు సార్లు డైవోర్స్ తీసుకున్న ఈ టైటానిక్ అందానికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement