మధురం | Lovely Miss Madhu Shalini | Sakshi
Sakshi News home page

మధురం

Published Mon, Oct 20 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

మధురం

మధురం

పెదవులపై చిరునగవుల సోయగం.. బుగ్గల్లో కెంపుల వయ్యారం.. డార్క్ బ్లూ డ్రెస్‌లో..మేని మెరుపుల వెలుగుతో.. కూల్‌గా కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది లవ్లీ భామ మధుశాలిని. ఎల్‌బీనగర్‌లోని ‘నేచురల్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్’ ప్రారంభోత్సవంలో మురిపించింది. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ముద్దుగుమ్మను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నేచురల్స్ సీఈఓ కుమార్‌వేల్ తదితరులు పాల్గొన్నారు.     - నాగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement