అర్థం చేసుకోండి..
రీల్ లైఫ్‌లో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్లు చేసిన ప్రియాంక చోప్రా.. రియల్ లైఫ్‌లో మాత్రం తాను చాలా సిగ్గరిని అని బడాయి పోతోంది. ‘సినిమా వాళ్ల దగ్గర బోలెడు డబ్బులుంటాయి.. ఏది కోరుకుంటే అది వాళ్ల కాళ్ల దగ్గరకు వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ సెలబ్రిటీ హోదాలో పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాం’ అని వాపోతోంది ఈ ముద్దుగుమ్మ. తనకంటూ ప్రైవసీ కావాలంటోంది. తన విన్నపాలు జనం వినవలెనని కోరుతోంది. తాజాగా నిర్మాతగా మారిన ప్రియాంక ఇలాంటి కామెంట్లు చేయడంపై అప్పుడే సైటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి.