లేడీ ‘దబాంగ్’ | Rani Mukherjee shows her 'Dabangg' side in Salman Khan style with strong screen presence | Sakshi
Sakshi News home page

లేడీ ‘దబాంగ్’

Published Wed, Jun 25 2014 1:25 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దబాంగ్‌లో రౌడీ పోలీస్‌గా నటించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ దబాంగ్‌లో రౌడీ పోలీస్‌గా నటించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు హీరోలే కాదు హీరోయిన్‌లు కూడా ఖాకీ డ్రెస్ ప్రేమలో పడిపోయారు. తాజాగా రాణీముఖర్జీ పోలీస్ డ్రెస్‌లో మెరవనుంది. ఆమె నటించిన మర్దానీ చిత్రం పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో ఆమెను చూసినవారందరూ లేడీ దబాంగ్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement