ట్రేండీ స్టైల్ | Regina Cassandra appears Designer collections show | Sakshi
Sakshi News home page

ట్రేండీ స్టైల్

Published Fri, Sep 26 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 PM

ట్రేండీ స్టైల్

ట్రేండీ స్టైల్

ముద్దు గుమ్మ రెజీనా చిరునవ్వులు రువ్వుతూ అలరించింది. డిజైనర్ కలెక్షన్స్‌లో మెరిసింది. బంజారాహిల్స్ సింఘానియా స్టోర్స్‌లో కాంటెంపరరీ, ప్రీమియం డిజైనర్ వేర్‌ను లాంచ్ చేసిన ఈ స్వీటీ సుందరి ఓర చూపులు విసురుతూ మైమరిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శైలేష్ సింఘానియా రూపొందించిన ఈ కలెక్షన్‌లో లెహంగాలు ప్రత్యేక ఆకర్షణ. హ్యాండ్లూమ్, టెక్స్‌చర్, హెవీ ఎంబ్రాయిడరీ శారీస్ మగువ మనసును దోస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement