ట్రెండీ టైమ్ | trendy time | Sakshi
Sakshi News home page

ట్రెండీ టైమ్

Published Thu, Apr 2 2015 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

ట్రెండీ టైమ్

ట్రెండీ టైమ్

మోడ్రన్ ట్రెండ్స్ ఎన్ని పుట్టుకొస్తున్నా... అచ్చమైన భారతీయ సంప్రదాయంలోని అందం అలా అరవిరిస్తూనే ఉంటుంది. కాదంటారా..! ఈ భామలను చూడండి! తెలుగింటి పడచు పిల్లలా లంగా ఓణీలో మెరిసి మురిపిస్తున్నారు ఒకరు. కలర్‌ఫుల్ అనార్కలీ వెరైటీలో ట్రెడిషన్‌కు సింబాలిక్‌గా సిరులొలికిస్తున్నారు ఇంకొకరు. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో బుధవారం ప్రారంభమైన ‘డిజైర్’ ఎగ్జిబిషన్‌లో తళుకులివి.

టాలీవుడ్ నటి సిమేర్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన ఈవెంట్‌లో... సిటీ అమ్మాయిలూ ఇలా బ్యూటీ‘ఫుల్’గా ఎంట్రీ ఇచ్చి ఆహా అనిపించారు. లేటెస్ట్ ట్రెండ్స్‌ను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఫ్యాషన్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవారందరి ‘డిజైర్’ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదనేది నిర్వాహకుల మాట. గురువారం కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. మీరూ ఓ లుక్కేయండి మరి!
  సాక్షి, సిటీ ప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement