ఇక ఎవరికి వారే! | Twelve years of married life would end | Sakshi
Sakshi News home page

ఇక ఎవరికి వారే!

Published Fri, Apr 3 2015 2:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

ఇక ఎవరికి వారే! - Sakshi

ఇక ఎవరికి వారే!

పన్నెండేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పారు బాలీవుడ్ నటి కల్కి కోయిచ్‌లిన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్. వాస్తవానికి గత 2013లోనే విడిపోతున్నట్టు ప్రకటించినా... తాజాగా విడాకుల కోసం అప్పీల్ చేసుకున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనం. ‘గత ఏడాది కొంత స్ట్రగులయ్యా. అనురాగ్‌తో తన బంధం ఎక్కడికి వెళుతుందన్న దానిపై నాకు స్పష్టత లేదు.

కానీ ఇప్పుడు ఇద్దరం క్లియర్‌గా ఉన్నాం. ఇకపై ఇద్దరం కలసి జీవించలేమని తేల్చుకున్నాం. అందుకే విడాకులు తీసుకోవాలనుకున్నాం’ అని చెప్పింది కల్కి. మొత్తానికి హిందీ ఫిల్మీ దునియాలో వివాహ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టింది వీరిద్దరే కాదు... ఎందరో ఉన్నారు. రీసెంట్ పాస్ట్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా డైవర్స్ తీసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement