'బాబు'కు మద్యాభిషేకం | chandrababu statue being anoited with liquar in nellore | Sakshi
Sakshi News home page

'బాబు'కు మద్యాభిషేకం

Published Sun, Jul 12 2015 8:43 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి నెల్లూరులో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మద్యంతో అభిషేకం చేశారు.

నెల్లూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి నెల్లూరులో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మద్యంతో అభిషేకం చేశారు. పాఠశాలలు, వసతిగృహాల సమీపంలో మద్యం షాపుల ఏర్పాటును నిరసిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటరులో శనివారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాబు చిత్రపటాన్ని మద్యంతో అభిషేకించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement