తెలంగాణలో దిగ్విజయ్ పర్యటన | Digvijay Singh 's visit Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో దిగ్విజయ్ పర్యటన

Published Mon, Oct 19 2015 9:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Digvijay Singh 's visit Telangana

వరంగల్, నారాయణ్ ఖేడ్ ఉపెఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారుచేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ లోజరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. సాయంత్రం వరంగల్లో జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మంగళవారం ఉదయం గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేస్తారు.కాగా..సోమవారం చార్మినార్ వద్ద జరిగే రాజీవ్ సద్భావన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ ఏడాది రాజీవ్ సద్భావనా అవార్డు గులాంనబీ ఆజాద్ కు ఇవ్వనుట్లు నిర్వాహకులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement