గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తీప్కాన్ వంతెన సమీపంలో వేగంగా వెళ్తున్న యాక్టివా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన యాక్టివా నడుపుతున్న బిలాల్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొన్న యాక్టివా: విద్యార్థి మృతి
Published Mon, Feb 15 2016 5:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement