ప్రేమ విఫలమైందని యువకుడి వీరంగం | young man halchal in vishaka due love fail | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమైందని యువకుడి వీరంగం

Published Wed, Oct 28 2015 10:17 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

young man halchal in vishaka due love fail

విశాఖపట్నం: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు భవనంపైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. వివరాలు..విశాఖ నగరంలోని అబీద్ నగర్ లో బుధవారం ఉదయం ఓ యువకుడు అపార్ట్ మెంట్ ఎక్కి కిందకు దూకేస్తానని బెదిరించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటలనా స్థలికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు వచ్చేలా చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement