కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB raids in kukatpally acp sanjeeva rao house | Sakshi
Sakshi News home page

కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Sat, Nov 14 2015 8:14 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids in kukatpally acp sanjeeva rao house

హైదరాబాద్ : కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున అకస్మిక దాడి చేశారు. ఆల్వాల్లోని ఆయన నివాసం, కార్యాలయంతోపాటు మరో ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 2 కోట్ల మేర ఆస్తులు కనుగొన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సంజీవరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టీ టీడీపీలోని రాష్ట్రస్థాయి  నేతకు ఏసీపీ సంజీవరావు సమీప బంధువుని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement