నీటి కాలుష్యంపై బాలల హక్కుల సంఘం గురువారం లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది.
నీటి కాలుష్యంపై బాలల హక్కుల సంఘం గురువారం లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. సాక్షి దినపత్రికలో నీటి కాలుష్యంపై వచ్చిన కథనం ఆధారంగా.. ఈ ఫిర్యాదు చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా.. లోకాయుక్త ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వాటర్ వర్క్స్ ఎండీకి నోటీసులు జారీ చేసింది.