రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్ | balaraj filed a petition in hrc about revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డిని అనుమతించొద్దంటూ పిటిషన్

Jun 1 2016 6:13 PM | Updated on Sep 4 2017 1:25 AM

ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం జరగనున్న జనజాతర సభకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాకుండా చూడాలని విద్యార్థి జేఏసీ చైర్మన్ బాలరాజ్ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున.. ఆయన్ను అడ్డుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీకి బాలరాజ్ పిటిషన్ సమర్పించాడు. సభకు రేవంత్ను అనుమతించొద్దని బాలరాజ్ కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement