'నోట్ల రద్దుతో బ్లాక్మనీకి అడ్డుకట్ట' | bjp leader laxman speaks over currency demonetization | Sakshi
Sakshi News home page

'నోట్ల రద్దుతో బ్లాక్మనీకి అడ్డుకట్ట'

Published Tue, Nov 15 2016 5:02 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

'నోట్ల రద్దుతో బ్లాక్మనీకి అడ్డుకట్ట' - Sakshi

'నోట్ల రద్దుతో బ్లాక్మనీకి అడ్డుకట్ట'

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్మనీకి అడ్డుకట్ట పడుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. అద్భుతాలు సృష్టించడం ప్రధాని మోదీ నైజమని లక్ష్మణ్ ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement