‘అంబేడ్కర్’ వర్సిటీ దరఖాస్తుల గడువు పెంపు | BR ambedkar open university admision dates extented | Sakshi
Sakshi News home page

‘అంబేడ్కర్’ వర్సిటీ దరఖాస్తుల గడువు పెంపు

Published Thu, Sep 10 2015 9:22 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

BR ambedkar open university admision dates extented

హైదరాబాద్: బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో 2015-16 సంవత్సరానికిగాను డైరెక్ట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆలస్యరుసుం లేకుండా ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, రెండో, మూడో సంవత్సరం విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 ఆఖరి గడువు అని వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement