మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు | CI injured after car hits metro pillar | Sakshi
Sakshi News home page

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

Published Mon, May 15 2017 10:41 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు - Sakshi

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు

హైదరాబాద్‌: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టిన ఘటనలో సీఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తపేట అష్టలక్ష్మీ దేవాలయ కమాన్‌ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్బీనగర్‌ నుంచి కొత్తపేటకు కారులో వస్తున్న సీఐ వెంకటేశ్వర్లు కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీ కొట్టడంతో ఆయనకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్ధలికి చేరుకుని సీఐను కొత్తపేట ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement