పార్టీ కొలాప్స్! | Collapse of the party! | Sakshi
Sakshi News home page

పార్టీ కొలాప్స్!

Published Sat, Feb 7 2015 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

పార్టీ కొలాప్స్!

పార్టీ కొలాప్స్!

 ఫ్రెండ్స్ అందరూ కలసి... సూపర్ పార్టీకి ప్లాన్ చేసుకుని... రాకింగ్ మ్యూజిక్‌కు  షేకింగ్ మొదలు పెడుతున్న క్షణంలో... క్యూటీ సోనమ్ కపూర్ మూడ్‌ను ఓ ఫోన్ కాల్ ‘ఆఫ్’ చేసేసింది. నైట్‌వేర్ లైన్ లాంచింగ్ సందర్భంగా సోనమ్ ఫ్రెండ్ పెర్నియా ఈ మెగా పార్టీ అరేంజ్ చేసిందట.
 
 అంతా ఓకే... యాక్షన్ అనేలోపే కట్ పడిపోయింది పార్టీకి. వేరే ఏదైనా కాల్ అయితే అమ్మడ్ స్కిప్ చేసేదేమో గానీ... అది దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్యాది. ఈ బేబీ చేస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో పొద్దున్నే ఐదు గంటలకు ఓ రొమాంటిక్ సీన్ చేయడానికి ఉన్నఫళంగా రమ్మన్నాడట! హీరో సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్! ఇక నో అనే చాన్స్ ఎక్కడుంటుంది! వెంటనే ప్యాకప్ చెప్పేసి షూటింగ్ స్పాట్‌కు పరుగెత్తింది సోనమ్! పాపం... పార్టీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement