చూపు కోల్పోయిన 13 మంది | Eye surgeries go wrong at Sarojini Devi Eye Hospital | Sakshi
Sakshi News home page

చూపు కోల్పోయిన 13 మంది

Published Wed, Jul 6 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

Eye surgeries go wrong at Sarojini Devi Eye Hospital

- సరోజినీలో వికటించిన కంటి ఆపరేషన్లు

మెహదీపట్నం : కంటి ఆపరేషన్లు వికటించి 13 మందికి చూపు మందగించిన సంఘటన నగరంలోని సరోజిని నాయుడు అసుపత్రిలో జరిగింది. ఈ ఘటన బుధవారం జరిగింది. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే కంటి చూపు మందగించిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసిన మందుల వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చిందని, దాంతో కంటి చూపు మందగించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో కంటి ఆపరేషన్లు ప్రస్తుతానికి ఆపివేశారు. బాధితులు ఆందోళన కొనసాగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement