![అమర్‌నాథ్ యాత్రికులు పట్టరా?: పొన్నం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/41468530662_625x300.jpg.webp?itok=jPl7GSr8)
అమర్‌నాథ్ యాత్రికులు పట్టరా?: పొన్నం
సాక్షి, హైదరాబాద్: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు ఇబ్బందులుపడుతున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దేశంలో కంటే ఎక్కువగా విదేశాల్లోనే ఉంటున్నారని అన్నారు. కశ్మీర్‌లో ఉద్రిక్తత నెలకొన్నా ప్రధాని మోదీకి కనిపిం చడం లేదా అని ప్రశ్నించారు.