‘బిగ్’ కిడ్నాప్ | hero nikhil and hreoine nanditha at big fm | Sakshi
Sakshi News home page

‘బిగ్’ కిడ్నాప్

Published Fri, Dec 4 2015 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

‘బిగ్’ కిడ్నాప్

‘బిగ్’ కిడ్నాప్

బిగ్ ఎఫ్‌ఎం 92.7 ఆధ్వర్యంలో ‘బిగ్ జూనియర్ ఆర్‌జే హంట్’ మూడో సీజన్‌ను గురువారం ప్రారంభించారు.

బిగ్ ఎఫ్‌ఎం 92.7 ఆధ్వర్యంలో ‘బిగ్ జూనియర్ ఆర్‌జే హంట్’ మూడో సీజన్‌ను గురువారం ప్రారంభించారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలు... వాక్చాతుర్యాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో చేపట్టిన  ఈ కార్యక్రమంలో ‘శంకరాభరణం’చిత్ర హీరో నిఖిల్, హీరోయిన్ నందితలు పాల్గొన్నారు. ‘బిగ్ కిడ్నాప్’ పేరుతో చిన్నారులు వారిని తాళ్లతో బంధించారు. తమ ప్రతిభతో వారిద్దరూ మెప్పించడంతో విడిచిపెట్టారు.          - సనత్‌నగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement