'సాక్షి' ఆధ్వర్యంలో 'ఆధార్ అనుసంధానం' క్యాంప్ | huge responce to the 'adhar link to voter card' camps, held by sakshi media | Sakshi
Sakshi News home page

'సాక్షి' ఆధ్వర్యంలో 'ఆధార్ అనుసంధానం' క్యాంప్

Published Wed, Jul 29 2015 5:57 PM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM

'సాక్షి' ఆధ్వర్యంలో 'ఆధార్ అనుసంధానం' క్యాంప్ - Sakshi

'సాక్షి' ఆధ్వర్యంలో 'ఆధార్ అనుసంధానం' క్యాంప్

హైదరాబాద్‌సిటీ : సాక్షి ఆధర్యంలో కొనసాగుతున్న ఓటరు కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

బుధవారం నగరంలోని రాయదుర్గం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసుకున్నారు. సాక్షి మీడియా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఓటర్లు ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement