ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు | IPS Trainee injury in training at vikarabad | Sakshi
Sakshi News home page

ట్రైనీ ఐపీఎస్ అధికారికి గాయాలు

Published Thu, Oct 16 2014 1:10 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

IPS Trainee injury in training at vikarabad

హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల శిక్షణలో గురువారం అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరిలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అధికారి తుపాకీ మిస్ఫైర్ అయింది. ఈ ఘటనలో ట్రైనీ ఐపీఎస్ ఆనంద్కు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి సంఘటన స్థలాని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement