నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ విడుదల | JEE today the release of Advanced Key | Sakshi
Sakshi News home page

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ విడుదల

Published Sun, Jun 5 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ విడుదల

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ కీ విడుదల

సాక్షి, హైదరాబాద్: గత నెల 22న జరిగిన జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని ఆదివారం విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువాహటి ప్రకటించింది. ప్రాథమిక్ ‘కీ’ పై అభ్యంతరాలను జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 7వరకు స్వీకరిస్తారు. జూన్ 12న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement