
ప్రియతమ నేతకు ప్రేమతో...
తమ ప్రియతమ నేత, సీఎం కేసీఆర్‌కు బుధవారం మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి, ఆయన సతీమణికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే సీఎం కూడా మేయర్ దంపతులకు పట్టువస్త్రాలు బహూకరించారు.
-సాక్షి, సిటీబ్యూరో