వైఎస్సార్సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే | kodumur ex mla murali krishna joins in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే

Published Sun, May 8 2016 12:01 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

వైఎస్సార్సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే - Sakshi

వైఎస్సార్సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరస్వాగతం పలికారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై 2009లో ఎమ్మెల్యేగా మురళీకృష్ణ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని మురళీకృష్ణ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement