'మెట్రో' పై కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినుల ఆందోళన | koti womens college students portest against metro rail alignment | Sakshi
Sakshi News home page

'మెట్రో' పై కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినుల ఆందోళన

Published Thu, Dec 11 2014 12:56 PM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

koti womens college students portest against metro rail alignment

హైదరాబాద్ : మెట్రో పనులను వ్యతిరేకిస్తూ కోఠి ఉమెన్స్ కళాశాల ఎదుట విద్యార్థులు గురువారం నిరసనకు దిగారు. కోఠి కాలేజీ క్యాంపస్లో నుంచి మెట్రో లైన్ వెళ్లకూడదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement