⇒ హెచ్‌ఎండీఏ లే-అవుట్ల నిబంధనల్లో సడలింపులు
⇒ ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ
హైదరాబాద్: హెచ్‌ఎండీఏ పరిధిలో లే-అవుట్ల నిబంధనలను సడలిస్తూ శుక్రవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిననుసరించి ఇకపై ఎకరా స్థలం ఉన్నా లే-అవుట్ వేసుకోవచ్చు. అయితే పదెకరాల లోపు స్థలం ఉంటే లే అవుట్ చార్జీలను మాత్రం అధికంగా వసూలు చేయనున్నారు. 1-5 ఎకరాల లోపు స్థలం ఉంటే 75 శాతం, 5-10 ఎకరాల స్థలం వుంటే 50 శాతం చార్జీలను అదనంగా వసూలు చేస్తారు.
ఎకరాలో లే అవుట్!
Published Sat, Aug 29 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM
Advertisement
Advertisement