కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్: కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని సోనియాగాంధీనగర్‌లో నరసింహాచారి(35)అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆర్థిక ఇబ్బందులతోనే నరసింహాచారి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మృతదేహాన్ని గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.