ఎంత ఎత్తయినా మాకేంటి చకచకా కట్టేస్తామంటున్నారు కార్మికులు. పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద మెట్రో పనుల్లో వేగంగా సాగుతున్నాయి. భారీ పిల్లర్ నిర్మాణ పనులను జోరుగా చేపడుతున్నారు కార్మికులు.
మధ్యాహ్నం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులను కొనసాగిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి ఈ దృశ్యాలను చూసిన వారు ఆహా అనక మానరు.
- ఫొటో: దయాకర్ తూనుగుంట్ల
ఎంత ఎత్తయినా.. చకచకా కట్టేస్తాం
Published Sat, Feb 28 2015 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement