ఎమిరేట్ విమానం అత్యవసర ల్యాండింగ్ | Mid-Air emergency as passenger suffers Heart Attack | Sakshi
Sakshi News home page

ఎమిరేట్ విమానం అత్యవసర ల్యాండింగ్

Published Fri, Sep 19 2014 9:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

Mid-Air emergency as passenger suffers Heart Attack

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ఎమిరేట్స్ బోయింగ్ విమానం శుక్రవారం ఉదయం అత్యవసరంగా ల్యాండ్  అయింది. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావటంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించివేశాడు. అనంతరం బాధితుడిని చికిత్స నిమిత్తరం ఆస్పత్రికి తరలించారు. విమానం బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ వెళుతోంది. కాగా గురువారం కూడా దుబాయి నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో అత్యవసరంగా కిందికు దిగిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement