
నయీమ్ భార్యకు రెండు రోజుల కస్టడీ
నయీమ్ భార్య హసీనాను పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ భార్య హసీనా, ఫహీమ్ భార్య సాజిదా షాహీన్‌లను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నార్సింగి పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఉప్పర్‌పల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.