సెప్టెంబర్‌లో కేసీఆర్ సుదర్శన యాగం? | on7th September Sudarsana Yagam in Gajwel | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో కేసీఆర్ సుదర్శన యాగం?

Published Fri, Jul 8 2016 1:37 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM

on7th September  Sudarsana Yagam in Gajwel

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరో యాగం తలపెట్టారు. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు సెప్టెంబర్ 7న గజ్వేల్‌లో సుదర్శన యాగం చేయాలని సీఎం అనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తెలియజేశారని సమాచారం. ఆ రోజు ఉదయం పూట యాగం నిర్వహించి, మధ్యాహ్నం ‘మిషన్ భగీరథ’ పథకం ద్వారా నియోజకవర్గానికి తాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమాచారం అధికారికంగా తెలియకున్నా.. పార్టీ వర్గాల్లో మాత్రం యాగంపై చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement