ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల | osmania university BEd results released | Sakshi
Sakshi News home page

ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల

Published Fri, Apr 8 2016 10:09 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

osmania university BEd results released

హైదరాబాద్: ఓయూ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చు అని అడిషనల్ కంట్రోలర్.. ప్రొఫెసర్ రాములు తెలిపారు. రివాల్యూయేషన్ కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement