చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య | prisoner suicide in cherlapally jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైలులో ఖైదీ ఆత్మహత్య

Published Sat, Nov 19 2016 2:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

prisoner suicide in cherlapally jail

హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఓ రిమాండ్ ఖైదీ బలవన్మరణం చెందాడు. దొంగతనం నేరంపై అరువు దీపక్ అనే నిందితుడు ఫిబ్రవరి నుంచి జైలులో ఉన్నాడు. అతడు శనివారం ఉదయం తన సెల్‌లోని ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత జైలు సిబ్బంది అతడిని గమనించి, కిందికి దించేసరికే అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement