కోఠిలో సైకో వీరంగం | psycho in koti busstand | Sakshi
Sakshi News home page

కోఠిలో సైకో వీరంగం

Published Thu, Aug 20 2015 10:03 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

psycho in koti busstand

కోఠి: హైదరాబాద్ నగరం కోఠి ప్రాంతంలో గురువారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. అటుగా వెళ్తున్న పాదచారులపై ఐరన్ రాడ్తో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుణ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 'సాక్షి' సమాచారంతో పోలీసులు ఆ సైకోను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement