పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం | road accident at pv express highway | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం

Published Wed, Jan 24 2018 4:11 PM | Last Updated on Thu, Aug 30 2018 4:15 PM

 road accident at pv express highway

సాక్షి, హైదరాబాద్‌: పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌ నంబర్‌ 284 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. శంషాబాద్‌ నుంచి మెహదీపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement