రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ : రాజేంద్రనగర్ గగన్పహాడ్ వద్ద మంగళవారం ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.