మొబైల్‌షాప్‌లో చోరీ - సేల్స్ మెన్ అరెస్టు | Sales Men theft in the mobile shop- arrested | Sakshi
Sakshi News home page

మొబైల్‌షాప్‌లో చోరీ - సేల్స్ మెన్ అరెస్టు

Published Tue, Dec 8 2015 6:06 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Sales Men theft  in the mobile shop- arrested

పనిచేస్తున్న మొబైల్ షాపునకే కన్నం వేశారు. తాము ఉద్యోగం వెలగబెడుతున్న మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డ ఇద్దరు సేల్స్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్‌జోన్ పరిధిలోని మొఘల్‌పురా పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి 80 సెల్‌ఫోన్‌లను, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement