సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం | Sentence to be pronounced tomorrow in the Satyam computers case | Sakshi
Sakshi News home page

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

Published Thu, Apr 9 2015 11:18 AM | Last Updated on Sun, Sep 3 2017 12:05 AM

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

సత్యం కేసు:శిక్షలు రేపు ఖరారు చేసే అవకాశం

హైదరాబాద్ : సత్యం కుంభకోణం కేసులో దోషులకు శుక్రవారం శిక్ష ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రామలింగరాజును దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే.  రామలింగరాజు సహా పదిమందిపై నేరం రుజువైంది. మరోవైపు దోషులకు శిక్షలపై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.  కాగా ఈ కేసులో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి 46 పేజల తీర్పును చదివి వినిపించారు. దోషులకు గరిష్టంగా ఏడేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement