హైదరాబాద్: జవహార్లాల్ నెహ్రూ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడటం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు.
గురువారం శైలజానాథ్ హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం కోసం బీజేపీ పెద్దలు చేసిన త్యాగాలేంటి అని శైలజానాథ్ ప్రశ్నించారు.
'ఆయన అలా మాట్లాడటం సరికాదు'
Published Thu, Jun 30 2016 6:08 PM | Last Updated on Mon, May 28 2018 3:58 PM
Advertisement
Advertisement