వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.
నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల బీపీ, షుగర్ లేవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో శుక్రవారం రాత్రి ఏ క్షణంలోనైనా విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.