స్విస్ ఛాలెంజ్పై మార్పులకు సంసిద్ధత ! | swiss challenge enquiry in high court on tuesday | Sakshi
Sakshi News home page

స్విస్ ఛాలెంజ్పై మార్పులకు సంసిద్ధత !

Published Tue, Sep 6 2016 2:58 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

స్విస్ ఛాలెంజ్పై మార్పులకు సంసిద్ధత ! - Sakshi

స్విస్ ఛాలెంజ్పై మార్పులకు సంసిద్ధత !

స్విస్ ఛాలెంజ్ విధానంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ విధానంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అటార్నీ జనరల్ హాజరుకాకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. 
 
దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అవసరమైతే నోటిఫికేషన్ వాయిదా వేసుకునే అవసరం ఉండొచ్చునని పేర్కొంది. వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్కు సరిపడా సమయం కావాలి కదా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ లోగా నోటిఫికేషన్ సమయం ముగిసిపోయే అవకాశముంది కదా అనే విషయాన్ని అడ్వకేట్ జనరల్కు గుర్తు చేసింది. కోర్టు నిర్ణయం మేరకు మార్పులకు, చేర్పులకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement