హైదర్గూడలో తలసాని పాదయాత్ర | Talasani srinivas yadav padyatra in hyderguda | Sakshi
Sakshi News home page

హైదర్గూడలో తలసాని పాదయాత్ర

Published Tue, May 19 2015 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

హైదర్గూడలో తలసాని పాదయాత్ర

హైదర్గూడలో తలసాని పాదయాత్ర

హైదరాబాద్: నగరంలోని హైదర్గూడలో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం పాల్గొన్నారు. ఆయన హైదర్గూడలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రితోపాటు పలువురు నేతలు, ఉన్నతాదికారులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement